Breaking News

మిస్టీరియస్‌ ఏలియన్‌ రాక్‌ను గుర్తించిన నాసా..!


Published on: 20 Nov 2025 16:21  IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్‌ రాయిని గుర్తించింది. ఈ రాయి మార్స్‌ సహజ, భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నది. శాస్త్రవేత్తలు 80 సెంటీమీటర్ల పొడవున్న ఈ రాయికి ‘ఫిప్సాక్స్‌లా’ అని నామకరణం చేశారు. ప్రస్తుతానికి ఈ రాయిని ఎలియన్‌ రాక్‌గా పేర్కొంటున్నారు. ఈ రాయిని సెప్టెంబర్‌ 19న గుర్తించారు. నాసా పెర్సెవరెన్స్‌ రోవర్‌ పంపిన ఈ రాయిని చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి