Breaking News

భారత పౌరులకు ప్రధాని లేఖ...


Published on: 26 Nov 2025 12:43  IST

నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. దేశంలో నూతన ఓటర్లను గౌరవించాలని అందులో కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవిస్తూ.. పాఠశాలలు ,కళాశాలలు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు మోదీ. విధులను నిర్వర్తించడం అనేది సామాజిక, ఆర్థిక పురోగతికి పునాది వంటిదని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి