Breaking News

21వ శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం..


Published on: 26 Nov 2025 16:23  IST

2027, ఆగస్టు 2వ తేదీన 21వ శతాబ్ధంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్య గ్రహణం చోటుచేసుకోనుంది.సూర్య గ్రహణం ఏర్పడ్డ ప్రాంతాలు మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి. గత వందేళ్లలో ఇలాంటి సూర్య గ్రహణం చోటుచేసుకోవటం ఇదే మొదటి సారి అవ్వనుంది. ఈ సూర్య గ్రహణం మొదటగా అట్లాంటిక్ మహా సముద్రంలో మొదలవ్వనుంది. చంద్రుడి ఛాయలు సూర్యుడిని కమ్మేయనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి