Breaking News

గాంధీ భవన్‌లో ఈ రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం..


Published on: 02 Dec 2025 12:10  IST

తెలంగాణ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు (డిసెంబర్ 2) ఉదయం 10 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి