Breaking News

Indian Oil: ఇంధన కొరతపై ప్రచారం..


Published on: 09 May 2025 13:37  IST

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు నిల్వలపై ఆందోళనలు కలగడంతో, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజలు అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా, శాంతిగా ఉండాలని, అన్ని అవుట్‌లెట్‌లలో ఇంధనం, ఎల్‌పీజీ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి