Breaking News

టోల్‌ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు..


Published on: 04 Dec 2025 18:58  IST

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్‌. టోల్‌ప్లాజాల వద్ద ఇకపై ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుత విధానం తెర మరుగై.. ఏడాదిలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమలుచేస్తున్నామని, దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి