Breaking News

కుక్కల బెడదకు చెక్‌.. షెల్టర్‌జోన్‌ ఏర్పాటు


Published on: 08 Dec 2025 12:23  IST

పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు (Stray Dogs Control) ఎట్టకేలకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్‌ అధికారుల్లో కదలిక వచ్చింది. హిందూపురంలో ప్రమాదకర కుక్కలను బంధించి వాటిని షెల్టర్‌జోన్‌ ఏర్పాటుచేసి అక్కడే ఉంచి ఆహారాన్ని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి