Breaking News

పంథా మార్చిన బాలయ్య.. ముంబైకి షిఫ్ట్!


Published on: 09 Feb 2026 12:10  IST

బాలయ్య సినిమాల్లో డ్యూయల్ రోల్ ఉందంటే ఖచ్చితంగా ఆ రెండు గెటప్పుల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. ఒక పాత్ర సాఫ్ట్‌గా ఉంటే, మరో పాత్ర మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రల సరసన ఇద్దరు హీరోయిన్లు నటించడం, బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ఇటీవలి వచ్చిన అఖండ-2తో పాటు అంతకుముందు వచ్చిన డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహా వంటి చిత్రాలన్నీ దాదాపు ఇదే పంథాలో సాగాయి.

Follow us on , &

ఇవీ చదవండి