Breaking News

చూపు లేని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమం


Published on: 09 Dec 2025 14:32  IST

హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద వాటర్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ వైల్డ్ వాటర్స్ చూపు లేని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 6న హైదరాబాద్‌కు సమీపంలోని శంకర్‌పల్లి ప్రాంతంలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన చూపు లేని చిన్నారులు, వారి తల్లిదండ్రులు, సహాయక సిబ్బందిని వైల్డ్ వాటర్స్ ఆహ్వానం అందించింది. ప్రతి చిన్నారి ఆనందం, నిర్బంధం లేని నవ్వులకు అర్హులని వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి