Breaking News

2027లో రై రై బుల్లెట్‌ రైల్‌


Published on: 09 Dec 2025 17:46  IST

దేశంలో మొదటి బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనున్న గుజరాత్‌లో ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ట్రాక్‌ వెళ్లే అహ్మదాబాద్, సబర్మతిలలో స్టేషన్లను సంస్కృతి ప్రతిబింబించేలా అదే సమయంలో అత్యాధునిక వసతులు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అహ్మదాబాద్‌-ముంబయి మధ్య నడవనున్న బుల్లెట్‌ రైలు.. 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకుంటుంది. దీనికి సంబంధించి 2027 ఆగస్టులో గుజరాత్‌లోని సూరత్‌-బిలిమోరా మధ్య 50 కి.మీ. దూరానికి ట్రయల్‌ చేపట్టనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి