Breaking News

వ్యవస్థ మారాలి... గుత్తాధిపత్యం పోవాలి!


Published on: 09 Dec 2025 17:50  IST

ఇండిగో విమానాలు చెప్పాపెట్టకుండా నిలిచిపోవడం సాంకేతిక సమస్య కాదు. గుత్తాధిపత్యం సాధించడానికి ఒక ప్రైవేటు విమానయాన సంస్థకు అవకాశమిస్తే- అది సర్వీసులను నిలిపేసినప్పుడు యావద్దేశానికీ ఇబ్బందులు తప్పవనేందుకు ఇదొక హెచ్చరిక కూడా! మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్న ఇండియా- ఇకపై మరే సంస్థా ప్రయాణికుల సమయంతోనూ, డబ్బుతోనూ, భద్రతతోనూ ఆడుకోవడానికి వీల్లేకుండా నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరాన్ని చాటిచెబుతోందీ సంక్షోభం.

Follow us on , &

ఇవీ చదవండి