Breaking News

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి


Published on: 11 Dec 2025 12:45  IST

గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి (89) మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ భూపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో జరపనున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి