Breaking News

ఏపీలో చంద్రబాబు పాలనపై మోదీ కితాబు


Published on: 11 Dec 2025 14:35  IST

ఏపీలో పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు (CM Chandrababu) పాలన భేష్ అంటూ కితాబిచ్చారు. ఈరోజు (గురువారం) ఉదయం ఏపీ , తెలంగాణ ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బావుందని ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని ప్రధాని వెల్లడించారు.అయితే ఏపీలో పాలనను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని.. 

Follow us on , &

ఇవీ చదవండి