Breaking News

ఆకర్షణీయ వల.. ఆశపడితే విలవిల


Published on: 11 Dec 2025 15:52  IST

సామాజిక మాధ్యమాల్లో ఆకర్షించే ప్రకటనలు.. లాభాల ఆశ చూపి నిలువునా ముంచుతున్నారు.ఏకంగా రూ.60 లక్షలు... మాచవరం పరిధిలో ఓ వ్యక్తిని టెలిగ్రామ్‌ గ్రూప్‌లో చేర్చారు. ఆన్‌లైన్‌లో స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తే.. భారీ లాభమని నమ్మించాడు. నిజమని నమ్మి.. మోసగాళ్లు సూచించిన సైట్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకున్నాడు .తొమ్మిది రోజుల్లో దశల వారీగా రూ.60 లక్షలు పంపాడు. నగదు జమవగానే మోసగాళ్లు పత్తా లేరు. చేసేదిలేక నగరవాసి పోలీసులను ఆశ్రయించాడు.

Follow us on , &

ఇవీ చదవండి