Breaking News

విశాఖలో పర్యాటక ప్రాంతాల అనుసంధానం


Published on: 11 Dec 2025 15:57  IST

విశాఖను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధమవుతోంది.ఇందుకు ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకొని ‘బే సిటీ’ దిశగా కసరత్తు సాగుతోంది. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో ‘విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఈఆర్‌డీఏ) ఇందుకు ప్రణాళిక రచిస్తోంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న చర్చించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి