Breaking News

అఫ్గాన్‌పై పాక్‌ దాడులను ఖండిస్తున్నాం


Published on: 11 Dec 2025 16:49  IST

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులకు పాల్పడటాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చిన్నారులు, మహిళలు, క్రికెటర్లపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐక్యరాజ్య సమితి చార్టర్‌, అంతర్జాతీయ చట్టాలను భారత్‌ గౌరవిస్తుంది. అమాయకులైన పౌరుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అన్నారు

Follow us on , &

ఇవీ చదవండి