Breaking News

ఉక్రెయిన్‌లో శాంతి కోసం..ట్రంప్‌ భారీ ఆఫర్లు..!


Published on: 11 Dec 2025 16:57  IST

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్‌ ఇటీవల 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. ఇందులో ఎక్కువ అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని నాటో దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ క్రమంలో ఇందులో సవరణలు సూచించాయి. ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అంశంపై అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కీవ్‌ నుంచి సరైన స్పందన రాకపోవడంపై ట్రంప్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి