Breaking News

పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన కౌంటింగ్‌


Published on: 11 Dec 2025 17:13  IST

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఒంటి గంట లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలు పెట్టారు. సర్పంచి ఎన్నికల ఫలితాలు (Sarpanch Election Results) ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి