Breaking News

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఎమర్జెన్సీ లైవ్‌ వీడియో ఫీచర్‌!


Published on: 11 Dec 2025 17:19  IST

ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. అత్యవసర సమయాల్లో రియల్‌టైమ్‌ వీడియోను షేర్‌ చేసేలా ఎమర్జెన్సీ లైవ్‌ వీడియో  పేరిట ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్‌ ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీస్‌ (ఈఎల్‌ఎస్‌)పై ఇది పనిచేస్తుందని గూగుల్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. ఎమర్జెన్సీ సేవలకు సంబంధించిన కాల్‌ లేదా టెక్ట్స్‌ సమయంలో అవతలి వ్యక్తి అక్కడి పరిస్థితిని వివరించాలని కోరినప్పుడు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుందని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి