Breaking News

మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు


Published on: 11 Dec 2025 17:27  IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ గురువారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా మహిళలకు ఉసిగొల్పారు. ఆ సవరణ తర్వాత ఓటరు జాబితాలో పేర్లు తొలగింపునకు గురైతే కిచెన్ టూల్స్‌తో సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు.కృష్ణానగర్‌ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో దీదీ (Mamata Banerjee) ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి