Breaking News

ఎమ్మెల్సీ వ్యవహారంలో మండలి చైర్మన్‌


Published on: 12 Dec 2025 11:42  IST

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామా లేఖపై విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజ్‌ హైకోర్టులో అప్పీల్‌ వేశారు. గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మోషేన్‌రాజ్‌ తరఫు న్యాయవాది వై.రాజారత్నం వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ రాజీనామాను ఉపసంహరించుకున్నారని వివరించారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి