Breaking News

అదే గంభీర్ చేసిన తప్పు..


Published on: 12 Dec 2025 11:59  IST

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్లేయర్లు విఫలమయ్యారు. ఆదుకుంటారు అనుకున్న అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితం.. సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. తిలక్ వర్మ(62) మినహా ఏ ఇతర బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో ప్రదర్శించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి