Breaking News

హద్దులపై ఆందోళన వద్దు


Published on: 12 Dec 2025 12:16  IST

డివిజన్ల పునర్విభజనపై జీహెచ్‌ఎంసీకి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల్లోనే 320 వరకు ఫిర్యాదులు వచ్చాయి. కొత్త హద్దులతో కూడిన పటాలు ఇవ్వకుండా.. అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆహ్వానించడం ఏంటని భాజపా, ఎంఐఎంలతో పాటు అధికార పార్టీ కాంగ్రెస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు ఆన్‌లైన్‌లో డివిజన్ల హద్దులతోపాటు మరికొంత సమాచారాన్ని అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి