Breaking News

పనులు స్మార్ట్‌.. నాణ్యత డొల్ల


Published on: 12 Dec 2025 12:25  IST

భారీ వరదొస్తే.. వరంగల్‌ నగరంలో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. అశాస్త్రీయ పనులు, డిజైన్ల లోపంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు.. స్మార్ట్‌సిటీ పథకం పనుల్లో అశాస్త్రీయత వల్ల వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 45కు పైగా కాలనీలు ముంపునకు గురైనట్లు ప్రస్తావించారు. దీంతో విచారణకు సెంట్రల్‌ విజిలెన్సు రంగంలోకి దిగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి