Breaking News

సైనికులకు నైతిక మద్దతిద్దాం


Published on: 10 May 2025 10:35  IST

పాకిస్థాన్‌ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతిఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచెందూర్‌, పళని, తిరుపరంకుండ్రమ్‌, స్వామిమలై, పలముదిర్చోళైల్లో ప్రతి క్షేత్రానికి ఒక జనసేన శాసనసభ్యుడిని, జనసైనికులను పంపించి ప్రత్యేక పూజలు చేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి