Breaking News

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..


Published on: 12 Dec 2025 14:01  IST

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, సోషల్ మీడియా అతి వాడకం వల్ల ఎక్కువ శాతం మంది జీవితాలు అగమ్య గోచరంగా తయారు అయ్యాయి. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయిన జనం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని సెలెబ్రిటీలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అసభ్యకరమైన పోస్టులతో పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై కూడా పోస్టులు పెడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి