Breaking News

వావ్.. రైతులకు ఉపయోగపడే ట్రిక్..


Published on: 12 Dec 2025 14:14  IST

అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు పొలంలో ఎరువులు చల్లడానికి అద్భుతమైన ట్రిక్ కనిపెట్టాడు. ముందుగా ఎరువుల బస్తాను మధ్యలోకి కట్ చేశాడు. సంచి నుంచి యూరియాను బయటకు వేశాడు. ఆ సంచిని పొడవుగా మడిచి రెండు చివరలను కట్ చేశాడు. అలా కట్ చేయడంతో ఆ సంచి కాస్తా పొడవైన షర్ట్‌లా మారిపోయింది. ఆ షర్ట్ వేసుకుని మధ్యకు మడిచి అందులో ఎరువులు వేసుకుని సులభంగా పొలంలో చల్లుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి