Breaking News

అబ్బాయిలు ఏం పాపం చేశారన్నా..


Published on: 12 Dec 2025 15:16  IST

తాజాగా @gharkekalesh అనే ఎక్స్ యూజర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కాలేజ్ వెలుపల ఓ పానీపూరీ స్టాల్ ఉంది. దాని చుట్టూ అమ్మాయిల గుంపు ఉంది. ఆ స్టాల్ పైన 'అబ్బాయిలకు ప్రవేశం లేదు' అంటూ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయిల గోల లేకుండా అమ్మాయిలు మాత్రమే అక్కడ పానీపూరీని హాయిగా ఆస్వాదించవచ్చు. ఈ మార్కెటింగ్ ట్రిక్‌తో ఆ స్టాల్‌కు గిరాకీ బాగా పెరిగిందట.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Follow us on , &

ఇవీ చదవండి