Breaking News

పల్లె పల్లెనా దుమ్మురేపిన గులాబీ..


Published on: 12 Dec 2025 16:09  IST

గత సర్పంచ్‌ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రజల ఆదరణతో మెజారిటీ స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చతికిలపడింది. బీఆర్‌ఎస్‌ తరహాలో ప్రజల ఆదరణ పొందలేక పోయింది. దీంతో సర్పంచ్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది.

Follow us on , &

ఇవీ చదవండి