Breaking News

మీరు సూపర్ సామీ..


Published on: 12 Dec 2025 16:34  IST

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఓ పునాది.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే వజ్రాయుధం. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఓటు విలువ తెలిసిన ఓ వ్యాపారవేత్త తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3వేల కిలోమీటర్లు విమానం ప్రయాణం చేసివచ్చారు. అది కూడా స్థానిక ఎన్నికల కోసం.. ఇది వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి