Breaking News

డిగ్రీ అర్హతతో త్రివిద దళాల్లో ఉద్యోగాలు...


Published on: 12 Dec 2025 16:52  IST

త్రివిద దళాలకు సైనికులను అందించే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో 2026-27 సంవత్సరానికి ప్రవేశాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 (1) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా త్రివిధ దళాల్లో మంచి వేతనంతో కొలువు దక్కించుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి