Breaking News

ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా నువ్వు..


Published on: 12 Dec 2025 17:14  IST

అమీన్ పూర్ మండలం బీరంగూడ కాలనీలో చిత్తారి చంద్రయ్యని కత్తితో ఏడు పోట్లు పొడిచి హత్య చేశాడు అల్లుడు కడమంచి రామకృష్ణ.మధ్యం మత్తులో మాటలు రాని మూగ కూతురుపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు రామకృష్ణ.ఇది గమనించిన భార్య భర్తతో గొడవ పడి పిల్లలను తీసుకుని తల్లి గారింటికి వచ్చింది.కాగా మద్యం సేవించి తరచూ మామ ఇంటికి వచ్చి గొడవ పడేవాడు రామకృష్ణ..తాగిన మైకంలో మామని హత్య చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి