Breaking News

కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాండిడేట్లను కాదని..


Published on: 12 Dec 2025 17:17  IST

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎవరిని హీరో చేస్తాయో.! ఎవరిని జీరోని వస్తాయో చెప్పలేం.. ఊరి జనం జై కొడితే ఎలాంటి వారికైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. జనగామ జిల్లాలోని ఆ ఊర్లో ప్రధాన రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చిన ఓటర్లు.. మూడు అడుగుల ఎత్తున్న మహిళను సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ మహిళ ఇప్పుడు ఆ ఊరు సర్పంచ్‌గా పగ్గాలు చేపట్టబోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి