Breaking News

ఆ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ వారే?..


Published on: 15 Dec 2025 14:34  IST

సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘హనూకా’ వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది యూదులపై నలుపురంగు దస్తులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు ఏడు నిమిషాలపాటు మారణహోమం జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ధైర్యంగా ఓ ఉగ్రవాదితో కలబడి తుపాకీ లాక్కున్నాడు. లేదంటే మరింత మంది ప్రాణాలు పోయేవి.

Follow us on , &

ఇవీ చదవండి