Breaking News

అన్ని భాషల్లో భావోద్వేగాలు పలికించే ఛాన్స్‌


Published on: 15 Dec 2025 14:40  IST

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్‌. అటు కన్నడ చిత్రాలతోపాటు ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది. సప్త స్వరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ కాంతార -2 చిత్రంతో మరింత దగ్గరైంది. ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా పలకరించడానికి సిద్ధమైందని సమాచారం.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిందీలో మాట్లాడింది. ‘హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమైన భాష. బాలీవుడ్‌ సినిమాలంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది..

Follow us on , &

ఇవీ చదవండి