Breaking News

కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్‌


Published on: 15 Dec 2025 16:50  IST

దగ్గు మందు రాకెట్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అలోక్‌ను కొద్దిరోజుల క్రితం అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్నోలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. అత్యంత ఖరీదైన అతడి ఇంటిని చూసి అధికారులే షాక్ అయ్యారు. ఆ ఇంటి విలువ ఏడు కోట్ల రూపాయలుగా గుర్తించారు. అత్యంత ఖరీదైన పలు వస్తువుల్ని ఇంటినుంచి సీజ్ చేశారు. అలోక్ లగ్జరీ లైప్ అధికారులనే ఆలోచనల్లో పడేసింది.

Follow us on , &

ఇవీ చదవండి