Breaking News

ఆ డైరెక్టర్ షూటింగ్‌ లొకేషన్‌లో కొట్టాడు..


Published on: 15 Dec 2025 18:36  IST

తెలుగు హాస్య నటుడు సుమన్ శెట్టి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్‌ లైఫ్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 100% విశాఖ వాసినని స్పష్టం చేశాడు. తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, దర్శకుడు తేజ జై సినిమాలో తనకు తొలి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఒక ర్యాగింగ్ సీన్ సందర్భంలో, డబుల్ లుక్ ఇవ్వడంలో తికమకపడటంతో తేజ తనను ఒకసారి కొట్టారని వెల్లడించాడు. అయితే ఆ దెబ్బ విలువ ఆ తర్వాత తెలిసిందని సుమన్ శెట్టి వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి