Breaking News

సోనియా, రాహుల్ గాంధీలకు బిగ్ రిలీఫ్


Published on: 16 Dec 2025 15:03  IST

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)లకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్తగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

Follow us on , &

ఇవీ చదవండి