Breaking News

శీతాకాలంలో పొడి చర్మంతో బాధపడుతున్నారా?


Published on: 16 Dec 2025 15:16  IST

శీతాకాలం.. మీ చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుంది. చల్లని గాలి, తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల ముఖంపై మెరుపు తగ్గుతుంది. మీరు మీ చర్మాన్ని సహజంగా మెరుగుపరచుకోవాలనుకుంటే, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే సులభమైన చిట్కా ఒకటి ఉంది. ఈ పద్ధతి చాలా సులభం. రోజూ ఒక గ్లాసు దోసకాయ నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి