Breaking News

గుంట నక్క అనుకుంటే పొరబడినట్టే..


Published on: 16 Dec 2025 16:19  IST

తిరుమల–తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాలు, దట్టమైన కొండ అడవుల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లులు ఇప్పుడు కరీంనగర్ లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సార్లు పునుగు పిల్లులు కనబడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని..ఈ జీవిని స్థానికులు..ఆసక్తి గా తిలకించారు. మళ్ళీ..కరీంనగర్ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి నివాసంలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానికులు ఒక్కసారి అవక్కాయారు..

Follow us on , &

ఇవీ చదవండి