Breaking News

టీటీడీ పాలక మండలి సమావేశం..


Published on: 16 Dec 2025 16:26  IST

దేశంలోనీ అన్ని ఆలయాలకు టీటీడీ నుంచి ధ్వజస్థంభాలు ఇవ్వడానికి 100 ఎకరాల్లో ఉద్యానవణం ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అదనంగా రూ.48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి