Breaking News

జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఒప్పందం..


Published on: 16 Dec 2025 16:32  IST

ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ - మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయామన్నారు. కానీ, సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఇప్పుడు మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి