Breaking News

దట్టమైన అడవిలోకి ఇవి ఎలా వచ్చాయ్..


Published on: 16 Dec 2025 17:15  IST

శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్.. దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటి. అయితే ఇప్పుడు ఇదే అడవి… సంచలన ప్రశ్నలకు కేంద్రంగా మారుతోంది. పెద్దపులులు, చిరుతపులుల భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు నల్లమలల్లో  వేటగాళ్లు అడవిలోకి చొరబడుతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగాలూటి రేంజ్‌లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం కావడంతో అటవీశాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది.

Follow us on , &

ఇవీ చదవండి