Breaking News

అన్న వస్తే అరాచకమే


Published on: 17 Dec 2025 11:23  IST

మంగళవారం విజయవాడ భవానీపురంలోని జోజీనగర్‌కు జగన్‌ విచ్చేశారు. ఇటీవల ఇక్కడ ఇళ్లు కూల్చివేసిన 42 కుటుంబాలను జగన్‌ పరామర్శించారు. ఇళ్లు కూల్చేసిన స్థలంలోనే బాధితులు నిరసన దీక్ష చేస్తున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన జగన్‌.. అక్కడి నుంచి నేరుగా జోజినగర్‌కు చేరుకుని సుమారు అరగంటపాటు వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న నాయకులతో జోజినగర్‌కు భారీగా కార్యకర్తలను తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి