Breaking News

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు


Published on: 17 Dec 2025 11:50  IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ తుది తీర్పు ప్రకటించ నున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డిల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి