Breaking News

22 ఏ భూములపై ఏలూరులో మెగా గ్రీవెన్స్‌ సెల్‌


Published on: 17 Dec 2025 11:59  IST

ఏలూరు జిల్లాలో 22 ఏ కింద నిషేధిత భూ ముల సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా గ్రీవెన్స్‌ సెల్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌లో జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, మాజీ సైనికులు, ఇతర వర్గాల ప్రజల నుంచి సుమారు 70 వరకు ఫిర్యాదులందాయి. 

Follow us on , &

ఇవీ చదవండి