Breaking News

బుల్లెట్‌ రైల్వే లైన్‌ కోసం భూ పరీక్షలు


Published on: 17 Dec 2025 12:03  IST

రాష్ట్రంలో బుల్లెట్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి. బెంగుళూరు-హైదరాబాద్‌, హైదరాబాదు-చెన్నై మధ్య బుల్లెట్‌ (హైస్పీడ్‌ రైలు) రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. హైద రాబాదు-చెన్నై మార్గం రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మీదుగా వెళు తుంది. బెంగళూరు-హైదరాబాదు రైలు మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళు తుంది. ఈ క్రమంలో హైస్పీడ్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మట్టి పరీక్షలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి