Breaking News

ఆ నూనెతో వంటఆరోగ్యానికి పెద్ద తంటా!


Published on: 17 Dec 2025 12:40  IST

రోడ్డు మీద టిఫిన్‌ సెంటరో, వీధి చివరన మిర్చీలు, బజ్జీల స్ట్రీట్‌ ఫుడ్‌ దుకాణమో ఉంటుంది.. రుచిగా ఉంటాయని వెళ్లి ఆబగా లాగించేస్తుంటాం. కానీ చాలా మంది ఒకే నూనెను మళ్లీ మళ్లీ మరిగిస్తూ, అందులోనే తినుబండారాలన్నీ వేయిస్తుంటారు. ఇలా మళ్లీ మళ్లీ మరిగిస్తూ ఉపయోగిస్తున్న నూనెలతో కేన్సర్ల ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం తేల్చింది. చాలా టిఫిన్‌ సెంటర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ షాపుల్లో నూనెలు ఏమాత్రం కూడా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవని గుర్తించింది.

Follow us on , &

ఇవీ చదవండి