Breaking News

కొనసాగుతున్న తుది విడత పంచాయతీ


Published on: 17 Dec 2025 14:11  IST

రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం విజేతలను ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మరో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 3,752 గ్రామాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. తుది విడత మొత్తం 36,452 వార్డుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి