Breaking News

భూపాలపల్లి జిల్లాలో మూడో విడత పోలింగ్


Published on: 17 Dec 2025 14:37  IST

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి